ఎమ్మెల్యే రాజాసింగ్ డ్రైవర్లకు కరోనా

by  |
ఎమ్మెల్యే రాజాసింగ్ డ్రైవర్లకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో ప్రజలను భయపెట్టిస్తోంది. అది ఎవరినీ కూడా వదలడంలేదు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డ్రైవర్లకు కరోనా సోకింది. వారిద్దరికీ కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో వారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే గన్ మెన్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed