ఏపీలో మందుబాబులకు షాక్

46

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం అమ్మకం వేళలను కుదించింది. మధ్యాహ్నం కర్ఫ్యూ అమల్లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉత్తర్వులు జారీ చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..