పెళ్ళికి ముందే ఈ 'బంచిక్ బంచిక్' ఏంటండీ?

by Prasanna |
పెళ్ళికి ముందే ఈ బంచిక్ బంచిక్ ఏంటండీ?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పేర్లు ఏ రకంగా వైరల్ అవుతున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాము.రీసెంట్ గా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ విషెస్ తెలిపిన అందరికి థాంక్స్ చెబుతూ ఓ ఫోటోను విడుదల చేసారు. ఈ ఫోటోపై నెటిజెన్స్ ఎవరిష్టం వచ్చినట్టు వారు కామెంట్లు చేస్తున్నారు. కొందరు పెళ్ళికి ముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా? మరి కొందరైతే సెలబ్రిటీలకు ఇలాంటివి చాలా కామన్.. ఓ మూడు రోజులు ఎంజాయ్ చేయడం, తర్వాత విడాకులు తీసుకోవడం ఇది ప్రస్తుతం ట్రెండ్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more: మెగా ఫ్యామిలీకి షాక్.. పెళ్ళైయ్యాక వరుణ్ తేజ్ లావణ్యతో వెళ్లిపోవాల్సిందేనా?

బేబీ పుట్టాక నేను ఉండేది అక్కడే.. ఉపాసన కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed