మే-22: నేడు తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ ధరలు ఎంతంటే?

by Disha Web Desk 9 |
మే-22: నేడు తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ ధరలు ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల 19 కేజీల కమర్షీయల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహవినియోగ గ్యాస్ రేట్లపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అవి స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు గ్యాస్ రేట్లు భారంగా మారాయి.

ఈ రోజు గ్యాస్ ధరలు

హైదరాబాద్: రూ.1,155

వరంగల్: రూ.1,174

విశాఖపట్నం: రూ.1,112

విజయవాడ: రూ. 1,118

విజయనగరం: రూ.1,128

గుంటూర్: రూ. 1,144



Next Story

Most Viewed