మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Disha Web Desk 6 |
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం

22 క్యారెట్ల బంగారం ధరలు: రూ. 55,100

24 క్యారెట్ల బంగారం ధరలు: రూ. 60,110

విజయవాడలో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధరలు: రూ. 55,100

24 క్యారెట్ల బంగారం ధరలు: రూ. 60,110

Next Story

Most Viewed