పండుగ ముందు మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

by Disha Web |
పండుగ ముందు మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం కొనుగోలు చేయాలి అనుకునే మగువలకు చేదు కబురు. పండుగ సమీపిస్తుంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో బంగారం ధర భారీగా పెరిగింది.

నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1800 పెరిగి 52 వేలుగా నమోదైంది, అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46000 గా ఉంది. ఇక వెండి ధరకు వచ్చేస్తే కేజీ వెండి ధర రూ.61,500గా ఉంది.

Next Story

Most Viewed