Gold prices today: జూన్ 18 : ఈరోజు బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

by Dishanational2 |
Gold prices today: జూన్ 18 : ఈరోజు బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు ఎక్కువగా ఇష్టపడేదానిలో బంగారం ఒకటి. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.కాగా, నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60, 110 గా నమోదు కాగా,అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55, 100 గా ప‌లుకుతుంది.

Also Read: జూన్ 18 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు..

Next Story