డిసెంబర్-20: నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

by Disha Web Desk 6 |
డిసెంబర్-20: నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు గత కొద్ది కాలంగా తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయినా చాలా మంది మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు చాలానే ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, వియవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర-57,400

24 క్యారెట్ల బంగారం ధర-62,620

విజయవాడలో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర-57,400

24 క్యారెట్ల బంగారం ధర-62,620

Next Story

Most Viewed