ఏప్రిల్-23: పండుగ వేళ నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

by Disha Web Desk 6 |
ఏప్రిల్-23: పండుగ వేళ నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
X

దిశ, ఫీచర్స్: బంగారం ధరలు ఇటీవల భారీగా పెరిగి కొనుగోలు దారులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజుల నుంచి పసిడి రేట్లు తగ్గుతూ మహిళలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. గత వారం మొత్తం పరుగులు పెట్టిన బంగారం రేట్లు ప్రస్తుతం తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా, నేడు హనుమాన్ జయంతి కావడంతో బంగారం రేట్లు భారీగా తగ్గాయి.

నిన్నటి రేట్లతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1400 తగ్గగా.. రూ 66, 150గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.1530 తగ్గి రూ. 72,160గా విక్రయిస్తున్నారు. అలాగే కిలో వెండిపై రూ.2500 తగ్గడంతో రూ. 86,500గా ఉంది. అయితే ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 150

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72, 160

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 150

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72, 160



Next Story

Most Viewed