ఏప్రిల్ - 16 : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Disha Web Desk 10 |
ఏప్రిల్ - 16 : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, ఫీచర్స్ : దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వాహనదారులకు గుడ్ న్యూస్ ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ. 2 తగ్గించారు. మరి రెండు రూపాయలే తగ్గించడం ఏంటని వాహనదారులు మండిపడుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 95 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.107.66

లీటర్ డీజిల్ ధర రూ.95.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48

లీటర్ డీజిల్ ధర రూ. 96.27

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76

లీటర్ డీజిల్ ధర రూ. 97.51


Next Story