ఘనంగా టీఆర్ఎస్ కౌన్సిలర్ జన్మదిన వేడుకలు

194
trs-partyc

దిశ,గండిపేట్: మణికొండ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డు కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్ జన్మదిన వేడుకలను మణికొండ మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొండకళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలస్యం నవీన్ కుమార్ జన్మదినం సందర్బంగా గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయరాజ్, ప్రమోద్ రెడ్డి, నీలేష్, రాజి రెడ్డి, ధనరాజ్, బాలిరెడ్డి, ఏర్పుల శ్రీకాంత్, ఏర్పుల కుమార్, లక్ష్మి శ్రీ, మాల్యాద్రి నాయుడు, నరేష్, సందీప్, అప్పల రాజు, సిద్దు,లక్ష్మయ్య,కిరణ్, రితేష్, శివగంగ, ఆరిఫ్, రమేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.