అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల

by  |
అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల
X

అనుష్క హీరోయిన్‌గా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నిశ్శబ్దం’ మూవీ ట్రైలర్‌ను ఇవాళ హీరో నాని విడుదల చేశారు. ‘మార్చి 6న మధ్యాహ్నం 12:12 గంటలకు’ విడుదల చేస్తామని ఇటీవలే ప్రకటించిన ఈ సినిమా బృందం సరిగ్గా అదే సమయానికి విడుదల చేసింది. కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రంలో మాధవన్‌, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లోనూ విడుదల కానుంది. వచ్చేనెల 2న ఈ చిత్రం విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

tags: anushka nishabdham trailer, hero nani


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story