నవ వధువు సృజన కేసు కీలక మలుపు.. ఆ పప్పు తిన్నందుకే చనిపోయిందా..?

by Dishafeatures2 |
నవ వధువు సృజన కేసు కీలక మలుపు.. ఆ పప్పు తిన్నందుకే చనిపోయిందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: వైజాగ్‌లో పెళ్లిపీటలపైనా తుదిశ్వాస విడిచింది పెళ్లి కూతురు సృజన. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వధువు తల్లిదండ్రులు సైతం తమకు అనుమానాలు లేవన్నారు. అయినప్పటికీ పోలీసులు విచారణ జరపగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. సృజనది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. ఆమె హ్యండ్ బ్యాగ్‌లో గన్నేరు పప్పు దొరికిందని, దాన్ని తినే సృజన ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. ఇప్పటి వరకు అనుమానాస్పద మృతిగా కేసు కొనసాగుతోంది. అయితే పెళ్లికి ముందు వరకు ఆనందంగా ఉన్న సృజన పెళ్లి సమయంలో ఇలా ఎందుకు చేసింది? అన్న ప్రశ్న ప్రస్తుతం పోలీసుల ముందున్న టాస్క్‌గా అర్థం అవుతోంది.


Next Story

Most Viewed