BREAKING: ఒంటిమిట్టలో అట్టహాసంగా ప్రారంభమైన కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

by Disha Web Desk 1 |
BREAKING: ఒంటిమిట్టలో అట్టహాసంగా ప్రారంభమైన కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోందండ రామస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలను ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ అర్చకులు ధ్వజరోహణ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అయితే దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి రోజున కల్యాణం జరిగితే.. ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రం పౌర్ణమి రోజున సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఇవాళ శ్రీరామ నవమి పర్వదినం కావడంలో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహాకులు ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.


Next Story

Most Viewed