- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP News:వైసీపీకి బిగ్ షాక్..ఆ పార్టీలో చేరిన కీలక నేత
by Disha Web Desk 18 |
X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ వల్ల అసంతృప్తి చెందిన వైసీపీ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బాపట్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చీరాల గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం నెల్లూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు గోవర్దన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Next Story