- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీడీపీలోకి రామ్ లక్ష్మణ్.. చేరికకు ముహూర్తం ఫిక్స్
by Anjali |

X
దిశ, ప్రతినిధి పుట్టపర్తి: యువ నాయకులు రామ్, లక్ష్మణ్‌లు టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13వ తేదీన రామ్ లక్ష్మణ్ టీడీపీలో జాయిన్ అవ్వనున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి ఆధ్వర్యంలో తిరిగి సొంత గూటికి చేరనున్నారు. చేరిక వేళ 3 వేల బైకులు, 500 ఆటోలతో భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు.
కర్ణాటక నాగేపల్లి నుండి బుక్కపట్నం, కొత్తచెరువు, సూపర్ హాస్పిటల్, పుట్టపర్తి హనుమాన్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. టీడీపీలోకి రీ ఎంట్రీ సందర్భంగా భారీ జన సమీకరణకు రామ్ లక్ష్మణ్‌లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
Next Story