Ap News: ప్రస్తుత రాజకీయాలపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-03-29 11:08:23.0  )
Ap News: ప్రస్తుత రాజకీయాలపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి తరం రాజకీయాలు మారిపోయాయని వ్యాఖ్యానించారు. పూర్వం పల్లెల్లో అమ్మ, అక్క, ఆలి అనే పదాలు వినిపించేవని చెప్పారు. ఇప్పుడు పల్లెల్లో వినిపించడం లేదని, అసెంబ్లీలో వింటున్నామని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఇప్పుడు చెప్పలేమన్నారు. ఓటరు నాడి సైతం అంతుచిక్కడం లేదని జేసి దివాకర్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి: Kodali Nani: ఎమ్మెల్సీగా ఇదే ఆఖరు రోజు.. లోకేశ్‌పై సెటైర్స్

Next Story

Most Viewed