కాణిపాకలో వినాయక చవితి వేడుకలు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో చవితి వేడుక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఈ వేడుకలను ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 11 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనలు పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి 4 వేల మంది భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వృద్ధులు, పిల్లలకు దర్శనానికి అనుమతి లేదని ఆలయ […]

Update: 2020-08-21 21:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో చవితి వేడుక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఈ వేడుకలను ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 11 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనలు పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి 4 వేల మంది భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వృద్ధులు, పిల్లలకు దర్శనానికి అనుమతి లేదని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News