పాక్ కుట్ర భగ్నం..150 మీటర్ల సొరంగం గుర్తింపు

దిశ, వెబ్‌డెస్క్ : దాయాది పాక్ కుట్రను భారత భద్రతా బలగాలు మరోసారి భగ్నం చేశాయి. సరిహద్దుల్లోని హీరాసెక్టార్లో అక్రమ చొరబాట్ల కోసం ఏర్పాటు చేసిన 150 మీటర్ల పొడవైన సొరంగాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆ టన్నెల్‌ లోపల పరిశీలించగా అందులో పాకిస్థాన్‌లో తయారైన సిమెంట్ బస్తాలు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు సైతం టన్నెల్ ఎక్కడి నుంచి ఉందనే విషయంపై విచారణ జరుపుతున్నారు.

Update: 2021-01-13 05:44 GMT

Tags:    

Similar News