తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. దీంతో కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణుల కోలాహలం నెలకొంది. tags ; ts bjp state president bandi sanjay, bjp national president declare
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. దీంతో కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణుల కోలాహలం నెలకొంది.
tags ; ts bjp state president bandi sanjay, bjp national president declare