విశాఖ బ్రాండిక్స్‌లో మరోసారి విషవాయువు కలకలం

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ బ్రాండిక్స్‌లో మళ్లీ విషవాయువు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దీని మూలంగా ఎంతో మంది

Update: 2022-06-05 05:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ బ్రాండిక్స్‌లో మళ్లీ విషవాయువు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దీని మూలంగా ఎంతో మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మరోసారి విషవాయువు బయటకు రావడంతో కార్మీకులు భయందోళనక గురయ్యారు. ఒక్కసారిగా ఫ్యాక్టరీ నుంచి ఘాటు వాసన రావడంతో సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీశారు. ఇక ఫ్యాక్టరీ మూసివేసి ఉండటంతో పెను ప్రమాం తప్పింది. విషయం తెలుసుకున్న పీసీబీ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

Similar News