Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఉంటదా?

No Nota For Presidential Election| రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఉంటదా.. ఉండదా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే, రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి ఒక్కరికీ ఎలక్టోరల్ సభ్యులు ఖచ్చితంగా తమ ప్రాధాన్యత ఓటును వేయాల్సి ఉంటుంది.

Update: 2022-06-24 03:27 GMT

దిశ, వెబ్ డెస్క్: No Nota For Presidential Election| రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఉంటదా.. ఉండదా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే, రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి ఒక్కరికీ ఎలక్టోరల్ సభ్యులు ఖచ్చితంగా తమ ప్రాధాన్యత ఓటును వేయాల్సి ఉంటుంది. ఇందులో నోటాకు ఛాన్స్ లేదు. అంతేకాదు ఈ ఎన్నికల్లో పార్టీ పిరాయింపుల చట్టం వర్తించదు. ఫలానా వ్యక్తికే ఓటు వేయాలని పార్టీ విప్ జారీ చేసే అవకాశం ఉండదు. అందువల్ల ఎలక్టోరల్ సభ్యులు పార్టీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే అవకాశముంటది. 

Tags:    

Similar News