ప్రేమ పాఠాలు చెప్తున్న నాగచైతన్య.. అసలేంటి కథ?

దిశ, సినిమా: నాగ చైతన్య-సమంత విడాకుల తర్వాత కెరీర్‌పై కాన్సంట్రేట్ చేశారు.Latest Telugu News

Update: 2022-08-05 14:54 GMT

దిశ, సినిమా: నాగ చైతన్య-సమంత విడాకుల తర్వాత కెరీర్‌పై కాన్సంట్రేట్ చేశారు. కానీ ఈ మధ్య చైతు.. హీరోయిన్ శోభిత ధూళిపాళ‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా.. ఏ మాత్రం ఆలోచించకుండా నో అని రిప్లయ్ ఇచ్చాడు. 'అవును. ప్రేమ అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనకు గాలి పీల్చుకోవడం ఎంత ముఖ్యమో.. జీవితంలో ప్రేమ కూడా అంతే ముఖ్యం. ప్రేమించాలి.. ప్రేమను స్వీకరించాలి. అప్పుడే మన లైఫ్ నిలకడగా ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.

Similar News