Brigida Saga: ఆయన కోసమే నగ్నంగా నటించాను.. యంగ్ బ్యూటీ

Brigida Saga Acted in Nude for Iravin Nizhal| కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పార్తిబన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'ఇరవిన్ నిళల్' (రాత్రి నీడ). జూలై 15న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కాగా ఈ మూవీలో నగ్నంగ నటించి అందరినీ

Update: 2022-07-19 08:36 GMT

దిశ, సినిమా: Brigida Saga Acted in Nude for Iravin Nizhal| కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పార్తిబన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'ఇరవిన్ నిళల్' (రాత్రి నీడ). జూలై 15న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కాగా ఈ మూవీలో నగ్నంగ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన యంగ్ బ్యూటీ బ్రిగిడ సాగా తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'ఈ చిత్రంలో సహాయ దర్శకురాలిగా పని చేసేందుకు వెళ్ళిన నన్ను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశారు. అయితే ఒక న్యూడ్‌ సీన్‌ అవసరముందని, దానికి ఈ చిత్రాన్ని అమితంగా ప్రేమించే వారైతే బాగుంటుందని డైరెక్టర్ చెప్పారు.

దీంతో డైరెక్టర్ కోసమే ఈ న్యూడ్ సీన్ చేయాలని ఫిక్స్ అయ్యాను. మొదట తల్లిదండ్రులకు చెప్పి వాళ్ల అనుమతి ఎలా తీసుకోవాలో తెలియక స్ట్రగుల్ అయ్యాను. కానీ, పార్తిబన్‌ సాయంతో వాళ్లను ఒప్పించి పర్మిషన్ తీసుకోగలిగాను' అంటూ వివరించింది. ఇక సినిమాలో చూసినట్లు పూర్తిగా బట్టలు విప్పేయలేదన్న నటి.. కొన్ని టెక్నిక్స్ వాడినట్లు తెలిపింది. 

ఇది కూడా చదవండి:


స్టార్ ప్రొడ్యూసర్‌పై మహేష్ బాబు ఆగ్రహం?

పార్టీలో అమ్మాయికి లిప్‌కిస్‌ పెట్టిన నటి నిష్వికా నాయుడు.. ఫోటో వైరల్ 

విలన్‌గా మారనున్న సమంత.. అభిమానుల్లో మొదలైన ఉత్కంఠ

Tags:    

Similar News