కేయూ దూర విద్య డిగ్రీ కోర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ విశ్వవిద్యాలయ దూర విద్య డిగ్రీ రెండవ

Update: 2024-04-26 14:51 GMT

దిశ, వరంగల్ కలెక్టరేట్ : కాకతీయ విశ్వవిద్యాలయ దూర విద్య డిగ్రీ రెండవ, మూడవ విద్యా సంవత్సరం కోర్స్ ఫీజుల చెల్లింపు గడువు మే 15వ తేదీ వరకు పొడిగించినట్లు సంచాలకులు ఆచార్య రామచంద్రం తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వెబ్ సైట్ లో కూడా చూడవచ్చని మరిన్ని వివరాల కోసం 0870 – 2461480, 2461490 లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బ్యాక్ లాగ్ విద్యార్థులు కూడా ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.

Similar News