బ్రేకింగ్ న్యూస్: షర్మిల ఫ్లెక్సీలను చింపిన ఎమ్మెల్యే అనుచరులు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభించారు.

Update: 2023-02-03 13:54 GMT

దిశ, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆరురి రమేష్‌పై హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వైఎస్ షర్మిలపై నిరసనగా.. సోమవారం గ్రామంలో రహదారిపై ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఫ్లెక్సీలను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వర్గీయులు చింపేశారు.


Similar News