ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్ష సూచన

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదంట. పశ్చిమ విదర్భ నుంచి మరా్వాడా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని

Update: 2023-05-31 12:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదంట. పశ్చిమ విదర్భ నుంచి మరా్వాడా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, హైదరాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వనపర్తి,నాగకర్నూల్, గద్వాల్ జిల్లాల్లో ఉరములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయంట. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

Tags:    

Similar News