పోలీసులపై చేయి చేసుకున్న మహిళ!

కామారెడ్డి జిల్లా కేంద్ర మండల కేంద్రంలోని హోలీ పండుగ రోజు జరిగిన గొడవలో ఇద్దర్నీ అరెస్ట్ చేసి... Latest News

Update: 2023-03-10 04:44 GMT

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా కేంద్ర మండల కేంద్రంలోని హోలీ పండుగ రోజు జరిగిన గొడవలో ఇద్దర్నీ అరెస్ట్ చేసి గురువారం రిమాండ్ కు పంపించడం జరిగింది. అయితే బంధువులు, నిందుతుల్లో ఒకరి భార్య అయిన ఒకరు దుర్భాషలాడి పోలీసులపై చేయి చేసుకుంది. అంతేకాకుండా ఇష్టం వచ్చిన రీతిలో అసభ్యకరమైన మాటలు మాట్లాడిందని, కేసు నమోదు చేసినట్లు సదాశివనగర్ సీఐ రామన్ తెలిపారు.

Tags:    

Similar News