అక్రమ టేకు,కలప పట్టివేత..

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి గ్రామంలో

Update: 2024-03-28 15:36 GMT

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి గ్రామం లో డి వై ఆర్ ఓ చంద్రమౌళి, ఎఫ్ బి ఓ సత్తార్ తో కలిసి గురువారం రోజు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉన్న టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన టేకు దుంగల విలువ సుమారు గా రూ. 1,50,000 ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అనంతరం టేకు కలపను రేంజ్ టింబర్ డిపో తరలించారు.

Similar News