ఫ్లాష్ ఫ్లాష్ .. ఏసీబీ వలకు చిక్కిన చిన్నశంకరంపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్

చిన్నశంకరంపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఏసీబీ వలకు చిక్కాడు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో

Update: 2023-02-06 09:34 GMT

దిశ, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఏసీబీ వలకు చిక్కాడు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ రైతు వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆర్ఐ వద్ద పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సాయంకాలం వరకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.

Similar News