హాట్ హాట్‌గా ఆమె ఫొటో షూట్‌లు

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి, తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ. ఈ పేరు వింటే చాలు కుర్రకారు అలా విస్తుపోయి అలా నిలిచిపోతారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో తేజస్వి సందడి అంతా ఇంతా కాదు. అంతేకాదు ఐస్ క్రీమ్, కేరింత సినిమాల్లో నటించి తన అందచందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ నటి వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అయితే ఈమె అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్ లు చేస్తుందంట. ఆ ఫొటోలు ఇప్పుడు […]

Update: 2020-07-11 21:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి, తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ. ఈ పేరు వింటే చాలు కుర్రకారు అలా విస్తుపోయి అలా నిలిచిపోతారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో తేజస్వి సందడి అంతా ఇంతా కాదు. అంతేకాదు ఐస్ క్రీమ్, కేరింత సినిమాల్లో నటించి తన అందచందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ నటి వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అయితే ఈమె అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్ లు చేస్తుందంట. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Tags:    

Similar News