జాతీయ మెగా లోక్ ఆధాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి.

దిశ సూర్యాపేట కలెక్టరేట్:  ఎన్నో సంవత్సరాలుగా కోర్టులలో పోలీస్ స్టేషన్‌లలో మగ్గుతున్నయి.   సామరస్యంగా కోర్టు కేసులు రాజీ చేసుకోవడానికి శనివారం రోజున నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యస్.పి S. రాజేంద్ర ప్రసాద్ కోరారు. కక్షిదారులు ఇరువురు రాజీ ధోరణిలో వెళితే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కోన్నారు. రాజీ పడదలిచే వారు సంబంధిత పోలీసు అధికారులను, లేదా నేరుగా […]

Update: 2021-12-10 11:19 GMT

దిశ సూర్యాపేట కలెక్టరేట్: ఎన్నో సంవత్సరాలుగా కోర్టులలో పోలీస్ స్టేషన్‌లలో మగ్గుతున్నయి. సామరస్యంగా కోర్టు కేసులు రాజీ చేసుకోవడానికి శనివారం రోజున నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యస్.పి S. రాజేంద్ర ప్రసాద్ కోరారు. కక్షిదారులు ఇరువురు రాజీ ధోరణిలో వెళితే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కోన్నారు. రాజీ పడదలిచే వారు సంబంధిత పోలీసు అధికారులను, లేదా నేరుగా కోర్టును ఆశ్రయించ వచ్చన్నారు.

Tags:    

Similar News