పంజాబ్ కొత్త సీఎంగా చరణ్ జిత్ సింగ్ చన్నీ
దిశ, వెబ్డెస్క్: ఇటీవలే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. పంజాబ్ కొత్త సీఎంగా చరణ్ జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పంజాబ్ సీఎంగా ఎస్సీ నేతకు కాంగ్రెస్ అవకాశమిచ్చింది. ఈ క్రమంలో చరణ్జిత్ పేరును హరీశ్ రావత్ అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.