గుంజీలే పనిష్మెంట్

దిశ, వరంగల్: కరోనా నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కొందరు అస్సలు సహకరించడం లేదు. లాక్ డౌన్ విధించినప్పటికీ అనవసరంగా రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. అలాంటి వారిని కంట్రోల్ చేసేందుకు లాఠీలు ఝలిపించినా అంతగా ఫలితం ఉండట్లేదు. దీంతో వారిని శిక్షించేందుకు పోలీసులు సరికొత్త దారిని ఎంచుకుంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న యువకులను గుంజీలు తీయిస్తున్నారు. దీంతో ఘనపూర్ పోలీసులు ఇస్తున్న గుంజీల పనిష్మెంట్‌ను […]

Update: 2020-03-27 03:41 GMT

దిశ, వరంగల్: కరోనా నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కొందరు అస్సలు సహకరించడం లేదు. లాక్ డౌన్ విధించినప్పటికీ అనవసరంగా రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. అలాంటి వారిని కంట్రోల్ చేసేందుకు లాఠీలు ఝలిపించినా అంతగా ఫలితం ఉండట్లేదు. దీంతో వారిని శిక్షించేందుకు పోలీసులు సరికొత్త దారిని ఎంచుకుంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న యువకులను గుంజీలు తీయిస్తున్నారు. దీంతో ఘనపూర్ పోలీసులు ఇస్తున్న గుంజీల పనిష్మెంట్‌ను స్థానికులు హర్షిస్తున్నారు.

Tags: warangal, station ghanpur police, lock down, rules break, corona, virus, situps, punishments

Tags:    

Similar News