ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్

దిశ, మహబూబ్ నగర్: అర్ధరాత్రి పూట ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ముచ్చింతల ఊక చెట్టు వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఏరణాల స్టేజీ నుంచి ముచ్చింతల ఊక చెట్టు వాగులోకి వచ్చే దారి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను సీజ్ చేసి చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్‌కు […]

Update: 2020-06-21 20:42 GMT

దిశ, మహబూబ్ నగర్: అర్ధరాత్రి పూట ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ముచ్చింతల ఊక చెట్టు వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఏరణాల స్టేజీ నుంచి ముచ్చింతల ఊక చెట్టు వాగులోకి వచ్చే దారి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను సీజ్ చేసి చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Tags:    

Similar News