మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో గణతంత్ర వేడుకలు

దిశ, వెబ్‌డెస్క్: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగా బ్రదర్ నాగబాబు, అల్లు అరవింద్. జాతీయ జెండాను ఆవిష్కరించిన మెగాస్టార్.. దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులను చిరు, చెర్రీ అభినందించారు. మెగా అభిమానుల సహకారంతో బ్లడ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Update: 2021-01-26 02:20 GMT

Tags:    

Similar News