బార్క్‌లో జేఆర్ఎఫ్లు
దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రిచర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. జూనియర్ రిజెర్చ్ ఫెలో మొత్తం ఖాళీలు: 105 విభాగాలు: ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ వయస్సు: 15 జనవరి 2021 నాటికి 28ఏండ్లకు మించరాదు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టులో 55శాతం మార్కులతో పీజీ /ఎమ్మెస్సీ (బీఎస్సీ / డిగ్రీ స్థాయిలో 60శాతం మార్కులు), […]
దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రిచర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
జూనియర్ రిజెర్చ్ ఫెలో
మొత్తం ఖాళీలు: 105
విభాగాలు: ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్
వయస్సు: 15 జనవరి 2021 నాటికి 28ఏండ్లకు మించరాదు.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టులో 55శాతం మార్కులతో పీజీ /ఎమ్మెస్సీ (బీఎస్సీ / డిగ్రీ స్థాయిలో 60శాతం మార్కులు), UGC-CSIR-NET / JEST / ICMR-JRF Test, ICAR-JRF Test / DBT-JRB బయోటెక్నాలజీ అర్హత పరీక్ష లేదా గేట్ స్కోరు 2019/2020 ఉండాలి.
ఫీజు: రూ.500, (ఎస్సీ/ ఎస్టీ /పీహెచ్సీ అభ్యర్థులు, అన్ని వర్గాల మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
ఎంపిక: ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: 31 మార్చి, 2021
వెబ్సైట్: www.barc.gov.in లో పూర్తి వివరాలు పొందుపరిచారు.