సల్మాన్‌ ఖాన్‌ను ప్రధాని చేయాలి.. నటి సంచలన వ్యాఖ్యలు

దిశ, సినిమా: బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్, కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించింది. ముంబైలో కప్పు కాఫీ కోసం బయటికొచ్చిన ఈ బీటౌన్ స్టార్.. వైరస్ ప్రభావంతో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కల్లోలం గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. రెడ్ కలర్ టాప్, షార్ట్ ధరించి బయటికొచ్చిన ఈ బిగ్ బాస్ ఫేమ్.. అక్కడున్న ఫొటోగ్రాఫర్లతో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో పాండమిక్ సిచ్యువేషన్‌‌కు సంబంధించి తన ఆలోచనలను వారితో పంచుకుంది. […]

Update: 2021-05-11 01:14 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్, కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించింది. ముంబైలో కప్పు కాఫీ కోసం బయటికొచ్చిన ఈ బీటౌన్ స్టార్.. వైరస్ ప్రభావంతో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కల్లోలం గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. రెడ్ కలర్ టాప్, షార్ట్ ధరించి బయటికొచ్చిన ఈ బిగ్ బాస్ ఫేమ్.. అక్కడున్న ఫొటోగ్రాఫర్లతో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో పాండమిక్ సిచ్యువేషన్‌‌కు సంబంధించి తన ఆలోచనలను వారితో పంచుకుంది. ఈ హార్డ్ టైమ్స్ నుంచి బయటపడాలంటే ‘సోనుసూద్ లేదా సల్మాన్ ఖాన్’ను దేశ ప్రధాని చేయాలి’ అంటూ సూచించింది. కాగా, ఈ హాట్ బ్యూటీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కాఫీ హౌస్ బయట తరచూ కనిపిస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News