మోడీపై కాంగ్రెస్ ఫైర్ : సూటుబూటు ఫ్రెండ్స్ కోసమేనట 

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ వర్గాలు ద్వజమెత్తుతున్నాయి. మోడీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 4 ప్రభుత్వ సెక్టార్ బ్యాంకులను, రైల్వే శాఖను ప్రయివేటీకరణ చేయాలని యోచిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ తన సూటు బూటు ఫ్రెండ్స్ కి లాభం చేకూర్చడానికి… ఆయన సమయాన్ని, విలువైన ప్రభుత్వ వనరులను వెచ్చిస్తున్నారు. ప్రచార ఆర్భాటాల కోసం జాతీయ ఆస్తులను, ఆసక్తులను ఆయన లెక్కచేయకపోవటం దురదృష్టకరం అంటూ దుయ్యబడుతున్నాయి. It is unfortunate that the Prime Minister […]

Update: 2020-08-25 10:00 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ వర్గాలు ద్వజమెత్తుతున్నాయి. మోడీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 4 ప్రభుత్వ సెక్టార్ బ్యాంకులను, రైల్వే శాఖను ప్రయివేటీకరణ చేయాలని యోచిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మోడీ తన సూటు బూటు ఫ్రెండ్స్ కి లాభం చేకూర్చడానికి… ఆయన సమయాన్ని, విలువైన ప్రభుత్వ వనరులను వెచ్చిస్తున్నారు. ప్రచార ఆర్భాటాల కోసం జాతీయ ఆస్తులను, ఆసక్తులను ఆయన లెక్కచేయకపోవటం దురదృష్టకరం అంటూ దుయ్యబడుతున్నాయి.

IndiaSaysBJPNoMor

Tags:    

Similar News