కుందేళ్లను మింగిన కొండచిలువ..

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో కొండచిలువ హల్‌చల్ చేసింది. పెద్దపూర మండలం చలకుర్తిలో ఐదు కుందేళ్లను కొండచిలువ మింగేసింది. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని కొండచిలువను బంధించి తీసుకెళ్లారు.

Update: 2020-10-16 02:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో కొండచిలువ హల్‌చల్ చేసింది. పెద్దపూర మండలం చలకుర్తిలో ఐదు కుందేళ్లను కొండచిలువ మింగేసింది. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని కొండచిలువను బంధించి తీసుకెళ్లారు.

Tags:    

Similar News