బాహుబలి భారీ విరాళం..

కోవిడ్-19(కరోనా వైరస్) బాధితుల సహాయార్ధం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ విరాళం ప్రకటించాడు. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ర్టాలకు చెరో రూ.50లక్షల చొప్పున ప్రకటించారు ఈ బాహుబలి. కాగా బాహుబలి, సాహో సినిమాలతో సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ సంపాదించాడు. దీంతో ఆయన సినిమాలను ఆదరిస్తున్న సౌత్ రాష్ర్టాలను కూడా ఆదుకోవాలన్న ఆలోచనతో ఏకంగా రూ.3కోట్లు కేంద్రానికి ప్రకటించాడు. ఇప్పటి వరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కడే రూ.2కోట్లు ప్రకటించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ […]

Update: 2020-03-26 21:08 GMT

కోవిడ్-19(కరోనా వైరస్) బాధితుల సహాయార్ధం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ విరాళం ప్రకటించాడు. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ర్టాలకు చెరో రూ.50లక్షల చొప్పున ప్రకటించారు ఈ బాహుబలి. కాగా బాహుబలి, సాహో సినిమాలతో సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ సంపాదించాడు. దీంతో ఆయన సినిమాలను ఆదరిస్తున్న సౌత్ రాష్ర్టాలను కూడా ఆదుకోవాలన్న ఆలోచనతో ఏకంగా రూ.3కోట్లు కేంద్రానికి ప్రకటించాడు. ఇప్పటి వరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కడే రూ.2కోట్లు ప్రకటించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా ప్రకటించి అందరినీ మనసులోనూ చోటు సంపాదించుకున్నాడు. దీంతో ప్రభాస్‌ను అందరూ అభినందిస్తున్నారు.


Tags: prabhas, big donation, 3 crores, coronavirus, south india

Tags:    

Similar News