జాతీయ రహదారిపై పటిష్ట భద్రత

దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ పట్టణంలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా, తమ నివాసంలోనే స్వీయ నిర్బంధం పాటించాలని టౌన్ ఏఎస్ఐ నోముల వెంకటేశ్ చెప్పారు. Tags: National Highway, Strong, security, coronavirus, medak

Update: 2020-04-04 02:29 GMT

దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ పట్టణంలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా, తమ నివాసంలోనే స్వీయ నిర్బంధం పాటించాలని టౌన్ ఏఎస్ఐ నోముల వెంకటేశ్ చెప్పారు.

Tags: National Highway, Strong, security, coronavirus, medak

Tags:    

Similar News