రాష్ట్రాన్ని ఐదుగురు సీఎంలు పాలిస్తున్నారు: అర్వింద్

దిశ,వెబ్‌డెస్క్: పసుపు రైతు సమస్య, నూతన వ్యవసాయ చట్టాలపై బహిరంగ చర్చకు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సిద్దమా అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సవాల్ విసిరారు. పసుపు మద్దతు ధర కోసం కేంద్రాన్ని తాను ఒప్పించానని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ లేఖ రాయడానికి ఇష్ట పడటం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల కోసమే పీఆర్సీ పేరుతో దొంగ వాగ్దానాలు చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చైనా మాల్‌గా మారారని అన్నారు. రాష్ట్రాన్ని ఐదుగురు ముఖ్య […]

Update: 2021-01-07 09:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: పసుపు రైతు సమస్య, నూతన వ్యవసాయ చట్టాలపై బహిరంగ చర్చకు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సిద్దమా అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సవాల్ విసిరారు. పసుపు మద్దతు ధర కోసం కేంద్రాన్ని తాను ఒప్పించానని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ లేఖ రాయడానికి ఇష్ట పడటం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల కోసమే పీఆర్సీ పేరుతో దొంగ వాగ్దానాలు చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చైనా మాల్‌గా మారారని అన్నారు. రాష్ట్రాన్ని ఐదుగురు ముఖ్య మంత్రులు పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. గులాబీ చోడో..కమల్ సే జోడో అని పిలుపు నిచ్చారు.

Tags:    

Similar News