ఆ స్టార్ హీరోయిన్‌తో పడక సుఖం కోసం.. రెండే రెండు రోజుల్లో రెండు కోట్లు ఖర్చు చేసిన స్టార్ హీరో

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్ అనేది కామన్ విషయం అని మన అందరికీ తెలిసినదే.

Update: 2024-04-25 09:03 GMT

దిశ,సినిమా:సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్ అనేది కామన్ విషయం అని మన అందరికీ తెలిసినదే. అయితే చాలా మంది నటీ,నటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే చాలా మంది విడాకులు కూడా తీసుకున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండే ఓ టాప్ హీరో.. హీరోయిన్ తో ఎంజాయ్ చేయడానికి రెండు రోజుల్లో రెండు కోట్లు ఖర్చు చేశాడట. ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని హల్ చల్ చేస్తుంది. టాప్ సెలబ్రిటీ అలాగే కోట్ల ఆస్తికి వారసుడు.. అయినా సరే ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇంతలా దిగజారిపోయాడా? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు అయితే ఆ హీరోయిన్ ఫిగర్ అలాంటిది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయినా ఏం లాభం రెండు కోట్లు ఖర్చు పెట్టిన బ్యూటీ సాటిస్ఫై అవ్వలేదు . అందుకే ముంబై బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఈ హీరో మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే లైఫ్ని గడుపుతున్నాడు.

Similar News