Sunny Leone : సన్నగా మారిపోయిన సన్నీ.. ఫొటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.

Update: 2023-01-25 07:58 GMT

దిశ, సినిమా: మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. సాధారణంగా కాస్త బొద్దుగా కనిపించే నటి.. తాజాగా స్లిమ్ లుక్‌లో దర్శనమిచ్చి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ తనదైన స్టైల్‌లో కుర్రాళ్లను అలరించే బ్యూటీ.. రీసెంట్‌గా టినీ బ్లూ స్కర్ట్, లాంగ్ టాప్ ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. అలాగే ఈ పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ.. 'స్ప్రింగ్ ఈజ్ ఎరౌండ్ ది కార్నర్' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్ అవుతుండగా.. 'సిరీస్‌ డిమాండ్ మేరకు బరువు తగ్గింది' అని కొంతమంది చెబుతుంటే.. 'కాదు మళ్లీ పోర్న్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది' అంటూ మరికొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి : ప్లీజ్ ఇలాంటి చెత్త పనులు మానుకో: Mis World సెమీ న్యూడ్ షోపై కామెంట్స్!

Full View

Tags:    

Similar News