Hyper Aadi: మేము వేసే పంచులు వల్లే.. సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడంటున్న హైపర్ ఆది

ఈటీవీలో ప్రారంభమైన కొద్దీ రోజుల్లోనే మంచి రేటింగ్స్ తో పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్త్'

Update: 2023-06-06 03:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈటీవీలో ప్రారంభమైన కొద్దీ రోజుల్లోనే మంచి రేటింగ్స్ తో పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్త్'. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ నేడు సినిమాల్ల నటిస్తున్నారు. వాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కమెడియన్ సుడిగాలి సుధీర్. ఇతను ' జబర్దస్త్ ' కు రాకముందు ఎన్ని కష్టాలను అనుభవించాడో పలు ఈవెంట్లో చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే. సుడిగాలి సుధీర్ ఈటీవీ నుంచి వెళ్లిపోయిన తర్వాత, ఆ స్థానాన్ని హైపర్ ఆది ఆక్రమించుకొని క్రేజ్ సంపాదించుకున్నాడు.ఆయన మాట్లాడుతూ 'సుడిగాలి సుధీర్ ఒక్కడి వల్లే మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పేరు రాలేదు, అస్సలు సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యిందే మా వల్ల.. మేము ఆయన మీద వేసే పంచుల ద్వారా ఇంత ఫేమ్ అయ్యాడు, లేకపోతే ఈ స్థాయిలో ఉండేవాడు కాదంటూ ' హైపర్ ఆది పలు వ్యాఖ్యలు చేసాడు.

Also Read: డబ్బులు ఎక్కువ ఇస్తే దేనికైనా రెడీ బలగం హీరోయిన్ బోల్డ్ కామెంట్స్.. హద్దులు దాటుతున్నావంటున్న నెటిజన్లు

Allu Arjun : స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకోవడం అల్లు అర్జున్ తల్లికి ఇష్టం లేకపోవడానికి కారణం అదేనట? 

Rashmi Gautam: తప్పు చేసి ఉంటే క్షమించండంటూ.. పోస్ట్ చేసిన రష్మీ

Tags:    

Similar News