Sonu Sood: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌ ఘటనపై స్పందించిన సోనుసూద్

Sonu Sood Responds On minor gang rape incident| మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌ ఘటనపై బాలీవుడ్ నటుడు సోనుసూద్ స్పందించారు. ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణమనేది తప్పు,

Update: 2022-06-14 08:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : Sonu Sood Responds On minor gang rape incident| మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌ ఘటనపై బాలీవుడ్ నటుడు సోనుసూద్ స్పందించారు. ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణమనేది తప్పు, గ్రామీణ ప్రాంతాలలో కూడా బాలికలపై, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. అంతే కాంకుండా మనం చూసే విధానం తప్పుగా ఉంటే, తప్పు ఆలోచనలే వస్తాయన్నారు. అదేవిధంగా టీవీలో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ గురించి చూసి చాలా షాక్ అయ్యాను. ఘటనకు పాల్పడింది మైనరా, మేజరా అని చూడకూడదు, ఎలాంటి క్రైం చేశారు అనేది చూడాలన్నారు. అలాగే అది చాలా పెద్ద క్రైం, నిందితులకు తప్పనిసరిగా శిక్షపడాల్సిదేనని స్పష్టం చేశారు.

Tags:    

Similar News