అవకాశాలు లేకపోతే హీరోయిన్స్ ఇలాగే బరితెగిస్తారు.. యంగ్ బ్యూటీ ఫొటో షూట్‌పై నెటిజన్లు ఫైర్

యంగ్ బ్యూటీ రుక్సార్ ధిల్లాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-04-27 08:52 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రుక్సార్ ధిల్లాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ‘అశోక వనంలో అర్జున కల్యాణం, స్పార్క్, నా సామి రంగా’ వంటి సినిమాల్లో నటించింది కానీ.. ఊహించినంత ఫలితం మాత్రం దక్కలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో నెట్టింట గ్లామర్ డోస్ మరింత పెంచేసింది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆ అమ్మడు.. గ్లామర్ షోతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలని షేర్ చేసింది. తన కోట్ విప్పేసి స్పోర్ట్ బ్రాలో దర్శనమిచ్చింది. ఎద అందాలు కనిపించేలా ఈ అమ్మడు చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇవి చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ‘నీ నుంచి ఇది ఊహించలేదు’ అని ‘సినిమా అవకాశాలు లేకపోతే హీరోయిన్స్ ఇలాగే బరితెగిస్తారు’ అంటూ రుక్సార్‌పై ఫైర్ అవుతున్నారు.

Read More..

ఆ స్టార్ సింగర్ నా మొగుడైతే బాగుండు.. దానికి నన్ను ఎవరైనా వాడుకోవచ్చు: సురేఖవాణి కుమార్తె బోల్డ్ కామెంట్స్ 

Similar News