‘దస్ కా ధమ్కీ’ విశ్వక్ కెరీర్‌లో బెస్ట్ : నివేద

హీరో విశ్వక్ సేన్ దర్శక, నిర్మాత, కథనాయకుడిగా సక్సెస్ అయ్యాడని అంటోంది హీరోయిన్ నివేదా పేతురాజ్.

Update: 2023-03-20 15:15 GMT

దిశ, సినిమా : హీరో విశ్వక్ సేన్ దర్శక, నిర్మాత, కథనాయకుడిగా సక్సెస్ అయ్యాడని అంటోంది హీరోయిన్ నివేదా పేతురాజ్. ఉగాది కానుకగా ఈ నెల 22న ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ కానుండగా.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న బ్యూటీ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసింది. ‘పాగల్’ తర్వాత విశ్వక్‌తో పనిచేయడం, పైగా అతనే డైరెక్టర్ కావడం చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పింది. ఈ చిత్రం అతని కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందన్న బ్యూటీ... తాను కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఇలాంటి గ్లామరస్ రోల్ చేస్తున్నానని తెలిపింది. విశ్వక్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ లాంటి టచ్ ఉంటుందని.. ఆయన డైరెక్టర్‌గా కొనసాగితే ఇతర హీరోలను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయపడింది.

Read more:

సర్‌ప్రైజింగ్.. ‘రావణాసుర’లో తన పాత్రపై దక్షా నాగర్కర్

Tags:    

Similar News