Niharika: హాట్ ఫోజులతో రెచ్చిపోతున్న నిహారిక

Niharika hot photos trending on Social media

Update: 2023-06-01 09:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిహారిక కొణిదెల. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల వెబ్ సీరిస్‌తో సందడి చేసిన ఈ భామ.. ప్రస్తుతం వేకేషన్‌ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి, హాట్ ఫొటోలతో.. సెక్సీ ఫోజులతో నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా.. ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్‌లో జీన్ షర్ట్ మాత్రమే ధరించి కింద ప్యాంట్ లేకుండా రచ్చ చేసింది నిహారిక.



 





Read More:   మలైకా ప్రెగ్నెన్సీపై స్పందించిన అర్జున్.. ఓసారి చెక్ చేయాలట 

 


Similar News